Telangana Governor : లోక్‎సభ ఎన్నికల తరువాతే తెలంగాణకు కొత్త గవర్నర్..!

లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha Elections ) ముగిసిన తరువాతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్( Telangana New Governor ) వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అప్పటి వరకు మరో రాష్ట్రానిని చెందిన గవర్నర్ కు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించనుంది.

ఈ నేపథ్యంలో మరో తెలుగు రాష్ట్రమైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్( AP Governor Abdul Nazeer ) కు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తమిళనాడు లోక్‎సభ ఎన్నికల్లో బరిలో దిగే యోచనలో తమిళిసై ఉన్నారని ఈ క్రమంలోనే ఆమె పదవికి రాజీనామా చేశారని సమాచారం.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు