ఢిల్లీ ఎయిమ్స్ నూతన డైరెక్టర్‌గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియమితులు అయ్యారు.
ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ డాక్టర్ రణదీప్ పదవీ కాలం ముగిసింది.దీంతో డాక్టర్.
ఎం.శ్రీనివాస్‌ను నియమిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, ప్రస్తుతం ఆయన సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డీన్‌గా ఉన్నారు







