ఢిల్లీ ఎయిమ్స్‎కు నూతన డైరెక్టర్ నియామకం

ఢిల్లీ ఎయిమ్స్ నూతన డైరెక్టర్‎గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియమితులు అయ్యారు.

ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ డాక్టర్ రణదీప్ పదవీ కాలం ముగిసింది.దీంతో డాక్టర్.

ఎం.శ్రీనివాస్‎ను నియమిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ప్రస్తుతం ఆయన సనత్ నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డీన్‎గా ఉన్నారు.