ఆ హీరోయిన్ కన్నా.. డ్రస్సే బాగుందట విజయ్ హీరోయిన్ పై భారీ ట్రోల్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత హీరోయిన్ వస్త్రధారణపై చాలామంది పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లు ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు.

 Netizens Trolls On Vijay Heroine Dressing Ananya Pandey, Vijay Heroine, Trolling-TeluguStop.com

ఇకపోతే తాజాగా బాలీవుడ్ నటి అనన్య పాండే వస్త్రధారణపై ఇలాంటి ట్రోలింగ్ జరిగింది.ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక వేడుకకు హాజరయ్యారు ఈ క్రమంలోనే ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా ఈమె వేసుకున్న డ్రెస్ గురించి పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.

ఈ డ్రెస్సు పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ నీ కన్నా నీ డ్రెస్ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు తన కాళ్లను చూపించడం కోసమే అలాంటి డ్రెస్ డిజైన్ చేశారు అంటూ తన డ్రెస్ గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ ఇలా తన వస్త్రధారణ విషయంలో నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావడం ఇదేమి మొదటిసారి కాదు.ఇలా ఈమె వస్త్రధారణ గురించి నెటిజెన్స్ చేసిన కామెంట్లు అన్నీ ప్రముఖ ఫోటో గ్రాపర్ వైరల్ భయాని తన ఇనస్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Telugu Ananya Pandey, Bollywood, Liger, Puri Jagannath, Vijay-Movie

ఇకపోతే ఈమె కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనన్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీ విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube