అంతే బానే ఉన్నావు కానీ అవే అలా ఉన్నాయేంటి.. యాంకర్ రష్మీకి నెటిజన్ షాక్?

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది రష్మీ గౌతమ్.

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడి మంచి అభిమానం సొంతం చేసుకుంది.

ఇక గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెర పైనే సంపాదించుకుంది.సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు, వీడియోల షేర్ లతో బాగా బిజీగా ఉంటుంది.

వ్యక్తిగతంగా కూడా రష్మీ కి మంచి పేరు ఉంది.సమాజంలో జరిగే వాటి గురించి బాగా స్పందిస్తుంది.

Advertisement

నిజానికి.రష్మీ కి బుల్లితెరలో ఇంత క్రేజ్ రావడానికి కారణం.

మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి.

ఎందుకంటే అతడితో సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజ్ సంపాదించుకుంది.పైగా అతనితో ప్రేమాయణంలో ఉన్నట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి.అంతేకాకుండా అతనితో రొమాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోతుంది.

ఇక ఈ విషయం గురించి చాలా సార్లు ప్రశ్నలు ఎదురవ్వగా.కేవలం రేటింగ్ కోసం అలా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఇక జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్ గా చేసింది.ఇక ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షో సీజన్ కు దూరంగా ఉంది రష్మి.

Advertisement

ఇక రష్మీ తెర ముందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.కానీ తెరవెనుకలా మాత్రం ఎంతో మానవత్వంను కలిగి ఉంటుంది.

బయట జరిగే నేరాలను అస్సలు తట్టుకోలేదు.

ఒక సెలబ్రిటీ హోదాను పక్కనపెట్టి అన్ని విషయాలలో బాధ్యత వహిస్తుంది రష్మీ.మానవ జాతి పట్ల చేసే కొన్ని వ్యతిరేక చేష్టలను అసలు ఊరుకోదు.ఇక తనకు మూగజీవులు అంటే ఎంతో ఇష్టం.

వాటికి ఏమైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవుతుంది.గతంలో చాలాసార్లు మూగజీవుల విషయంలో బాగా ఎమోషనల్ అయింది.

తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం తో.ఎక్కడెక్కడో మూగజీవుల పై జరిగిన దాడుల గురించి పోస్ట్ చేస్తూ బాగా ఎమోషనల్ అవుతుంది.మూగ జీవులను కాపాడుకోవాలి అని.ఒకవేళ కాపాడుకునే స్తోమత లేకుంటే వాటిని రక్షణ ప్రాంతాలలో చేరవేయాలని తెలుపుతుంది.ఇక ఈ మధ్య బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

ఇక ఇందంతా పక్కకు పెడితే తాజాగా ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తన పొట్టి డ్రెస్ వేసుకొని బాగా షో చేస్తూ కనిపించింది.ఇక ఆ వీడియో చూసి కొందరు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

అంతేకాకుండా సుధీర్ పేరు లాగుతూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఓ నెటిజన్ అంతా బానే ఉన్నావ్ గా ఆ కాళ్ళు ఏంటి వంకరగా ఉన్నాయి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు