మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా నిహారిక( Niharika ) గుర్తింపు సంపాదించుకున్నారు.కెరియర్ మొదట్లో నిహారిక యాంకర్ గా బుల్లితెరపై సందడి చేశారు.
అనంతరం హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు అయితే మెగా అభిమానులు ఈమెను హీరోయిన్గా సక్సెస్ కాలేదని చెప్పాలి.ఈ విధంగా హీరోయిన్గా నిహారిక సక్సెస్ కాలేకపోవడంతో అనంతరం వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు ఇక పెళ్లి బంధం మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది.
నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) వివాహం చేసుకున్నటువంటి రెండు సంవత్సరాలకే తన నుంచి విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా ఈమె విడాకులు తీసుకున్న విడిపోవడంతో తన గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక స్వేచ్ఛ జీవిగా మారిపోయారు తనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో నిహారిక గ్లామర్ షో( Niharika Glamor Show ) చేయడం కూడా మొదలుపెట్టారు.

తరచూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నారు అయితే తాజాగా ఈమె ఏకంగా ప్యాంటు లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ నిహారిక పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ప్యాంటు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఏంటి నిహారిక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అంటూ కొందరు కామెంట్స్ చేయగా

మరికొందరు మాత్రం నీ గురించి వచ్చే ట్రోల్స్ నువ్వు చేసే పోస్టులకు వచ్చే కామెంట్స్ ఎప్పుడైనా చదువుతున్నావా అంటూ కూడా కామెంట్స్ పెట్టారు.మరికొందరైతే ఏకంగా కొణిదెల ఫ్యామిలీ ( Konidela Family ) పరువు తీయడానికే నువ్వు పుట్టావు అంటూ దారుణమైనటువంటి కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.ఈ విధంగా నిహారిక విషయంలో మెగా ఫాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు భర్తను వదిలేసి

మెగా కుటుంబ పరువు తీయడమే కాకుండా ఇలా పెద్ద ఎత్తున స్కిన్ షో చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మెగా కుటుంబ పరువు మొత్తం పోతుందని మండిపడుతున్నారు.మెగా హీరోలందరూ ఎంతో కష్టపడుతూ సినిమాలలో నటించి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ ఉండగా మెగా డాటర్స్ మాత్రం పెళ్లిళ్లు చేసుకొని మొగుళ్లను వదిలేస్తూ ఇలా పరువు తీస్తున్నారు అంటూ నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.







