చీర కట్టుకున్న ఈషా రెబ్బపై నెటిజన్ ట్రోల్.. ఏకంగా చెయ్యి అక్కడ పెట్టుకోవడంతో?

తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ నటి ఈషా రెబ్బా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటన కంటే ఎక్కువగా అందం విషయంలో అందరినీ ఆకట్టుకుంది.

ఓ సారి ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతకుముందు.ఆ తర్వాత అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది.

కానీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.

Advertisement

కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.

దాంతో వాళ్ళు కూడా ఇప్పుడు గ్లామర్ షో చేస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

అలా ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తను కూడా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ.ఇప్పుడు కాస్త గ్లామర్ ను పెంచుకుంది.

Advertisement

అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావట్లేదు.

అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.ఇక అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది ఈషా రెబ్బ.

వాటిని కూడా అస్సలు పట్టించుకోదు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో తను చీర కట్టుకొని చాలా అందంగా కనిపించింది.తన ఫేస్ కూడా చాలా అందంగా కనిపించింది.

ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా క్యూట్ గా అనిపించాయి.అయితే ఆ ఫోటో ని చూసి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి.

ఎందుకంటే అందులో ట్రోల్ చేయడానికి అంతగా ఏమీ లేదు.కానీ కొందరు మాత్రం ఒక విషయాన్ని పసిగట్టి బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

అదేంటంటే తను ఒక పిక్ లో తన చేతిని వెనుకకు పెట్టి ఉంచగా.దాంతో కొందరు ట్రోలర్స్ అపార్థం చేసుకొని.

చెయ్యి ఎక్కడో పెట్టింది అన్నట్లుగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.