నంద్యాల జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం బయటపడినట్లు తెలుస్తోంది.నంద్యాలలో రోడ్డుపై స్టేషన్ రికార్డ్ బుక్ ప్రత్యక్షమైంది.
స్టేషన్ లో ఉండవలసిని స్టేట్ మెంట్ పేపర్లు, ఫోటోలు రోడ్డుపై విసిరేసినట్లు పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై యాక్సిడెంట్, ఆత్మహత్యలకు సంబంధించిన కీలక పత్రాలున్నాయని తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్ లో భద్రంగా ఉండాల్సిన కీలక సమాచారం నడిరోడ్డుపై కనిపించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.







