అమ్మాయిలకు ముద్దులు పెడితే గర్భం వస్తుందని నమ్మేదాన్ని.. నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

కొంతమంది నటీమణులు చేసే కామెంట్లు అభిమానులకు సైతం కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.లస్ట్ స్టోరీస్2( Lust Stories2 ) లో నటించిన నీనా గుప్తా( Neena Gupta ) ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Neena Gupta Sensational Comments Goes Viral In Social Media Details Here , Lust-TeluguStop.com

శృంగారం గురించి యువత తెలుసుకోవడం ముఖ్యమని ఆమె తెలిపారు.కాలేజ్ కు వెళ్లే రోజుల్లో కూడా అమ్మాయిలకు ముద్దులు పెడితే ముద్దులు పెట్టుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుందని నమ్మేదానినని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Lust, Neena Gupta, Neenagupta, Romance, Tollywood-Movie

నాకు 13 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు కూడా నా పేరెంట్స్ ప్రత్యేకమైన బెడ్ రూమ్ లో పడుకోలేదని ఈ నటి అన్నారు.మేమంతా ఒకే గదిలో పడుకునేవాళ్లమని నేను నా సోదరుడు మంచం పక్కన పడుకునే వాళ్లమని ఆమె కామెంట్లు చేశారు.కొన్నిసార్లు నేను మా తల్లీదండ్రుల పక్కన పడుకున్నానని ఆ సమయంలో మాకు శృంగారం అంటే ఏమీ తెలియదని ఈ నటి వెల్లడించడం గమనార్హం.శృంగారం( romance ) గురించి అమ్మ ఎప్పుడూ చెప్పలేదని ఈ నటి తెలిపారు.

పీరియడ్స్ అంటే ఏంటో కూడా నకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.నేను కాలేజ్ లో చదువుకునే సమయంలో ఫ్రెండ్స్ తో సినిమా చూడటానికి కూడా అమ్మ పంపేది కాదని ఆమె కామెంట్లు చేశారు.

నేను కాలేజ్ లో చదువుకునే సమయంలో ముద్దులు పెట్టుకుంటే గర్భం వస్తుందని నమ్మేదానినని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Lust, Neena Gupta, Neenagupta, Romance, Tollywood-Movie

ఇలాంటి విషయాలను తల్లులు కూడా కూతుళ్లతో చెప్పడానికి భయపడతారని నీనా గుప్తా పేర్కొన్నారు.పెళ్లి తర్వాత మాత్రం ఫస్ట్ నైట్ రోజు అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారని నీనా గుప్తా చెప్పుకొచ్చారు.శృంగారం విషయంలో కొత్త జంట మధ్య గొడవలు రాకూడదని నీనా గుప్తా వెల్లడించడం గమనార్హం.

నీనా గుప్తా చేసిన కామెంట్లు నమ్మశక్యంగా లేవని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube