బికినీలో నయన్.. 'జవాన్' కోసం మారుతుందా.. నిజమైతే రచ్చ రచ్చే!

సౌత్ స్టార్ హీరోయిన్ లలో నయనతార ( Nayanthara ) ఒకరు.ఈమె గురించి ఈమె బికిని ట్రీట్ గురించి చెప్పాల్సిన పని లేదు.

 Nayanthara Bikini Treat In Jawaan Movie Details, Shah Rukh Khan, Bollywood, Naya-TeluguStop.com

ఈమె అంత పెద్ద స్టార్ అయ్యింది అంటే మొదట్లో ఈమె వేసిన బికినీ కూడా ఒక కారణం అని చెబుతారు.కెరీర్ స్టార్టింగ్ లోనే నయనతార బికినీ, లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో రచ్చ రచ్చ చేసింది.

అయితే ఈమె స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం రూటు మార్చింది అనే చెప్పాలి.

ఈమె స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బోల్డ్ నెస్ కు దూరంగా ఉంటూ వచ్చింది.

అంతేకాదు కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ గ్లామర్ పాత్రలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది.ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను( Director Vignesh Shivan ) ప్రేమించి కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది.

ఈయనతో పెళ్లి తర్వాత ఎన్ని కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వచ్చిన రిజక్ట్ చేస్తూనే ఉంది.

ఇక టాలీవుడ్ లో సినిమాలు చేయడం మొత్తానికే మానేసింది.అగ్ర హీరోలకు తప్ప మిగతా హీరోలకు నో చెబుతుంది.అయితే ఇప్పటి వరకు ఈమె చేసిన జర్నీ వేరు.

ఇకపై చేయనున్న జర్నీ వేరు.ఎందుకంటే ఈమె ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ చేయబోతుంది.

షారుఖ్ ఖాన్( Sharukh khan ) హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

అయితే ఇది బాలీవుడ్ సినిమా కావడం ముఖ్యంగా షారుఖ్ సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం వల్ల ఇప్పుడు నయన్ కూడా రూటు మార్చాల్సి వస్తుందా అని అంతా ఆలోచిస్తున్నారు.షారుఖ్ సినిమాల్లోని రొమాంటిక్ సన్నివేశాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.మరి ఈ నేపథ్యంలోనే నయనతార బికినీ వేసి రచ్చ రచ్చ చేయడం ఖాయమా అని మార్కెట్ లో కొత్త చర్చ స్టార్ట్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube