'దసరా నవరాత్రి యాత్ర' షురూ.. వరుస ప్రమోషన్స్ తో టీమ్ బిజీబిజీ!

Navaratri Yatra By Nani For Dasara Details, , Dasara, Nani, Keerthy Suresh, Santhosh Narayanan, Srikanth Odela, SLV Cinemas, Dasara Navaratri Yatra, Nani Dasara Promotions, Dasara Movie, Mumbai , Hyderabad

టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు న్యాచురల్ స్టార్ నాని (Nani) కూడా బరిలోకి దిగబోతున్నాడు.ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలలో నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు.

 Navaratri Yatra By Nani For Dasara Details, , Dasara, Nani, Keerthy Suresh, Sant-TeluguStop.com

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”దసరా”(Dasara).కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్ లో బరిలో దిగబోతుంది.

ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కడైనా సరే పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ వస్తున్నాడు.

ఇక రిలీజ్ దగ్గర పడే కొద్దీ మరింత ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాడు.అయితే ఈ ప్రమోషన్స్ సరిపోవడం లేదేమో.

ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ”దసరా నవరాత్రి యాత్ర” (Navaratri Yatra) పేరుతో టీమ్ అంతా దేశం మొత్తం ప్రమోషన్స్ చేయబోతున్నారు.ఈ రోజు నుండే ఈ నవరాత్రి యాత్ర మొదలవ్వబోతుంది.దీనికి సంబంధించిన షెడ్యూల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ రోజు ముంబైలో స్టార్ట్ చేయనున్న ఈ ప్రమోషన్స్ చివరకు హైదరాబాద్ లో ముగించనున్నారు.

29 వరకు ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.ఇక 30న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.మొత్తానికి నాని అండ్ టీమ్ ఈసారి గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఓపెనింగ్స్ ను కొల్లగొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.కాగా ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Navaratri Yatra By Nani For Dasara Details, , Dasara, Nani, Keerthy Suresh, Santhosh Narayanan, Srikanth Odela, SLV Cinemas, Dasara Navaratri Yatra, Nani Dasara Promotions, Dasara Movie, Mumbai , Hyderabad - Telugu Dasara, Dasaranavaratri, Hyderabad, Keerthy Suresh, Mumbai, Nani, Nani Dasara, Santhosh Yanan, Slv Cinemas, Srikanth Odela #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube