ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ).విమానాశ్రయంలో స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం చౌదరి.
గన్నవరం నుండి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్లిన నారా లోకేష్….చంద్రబాబు( Chandrababu naidu ) కలవనున్న నారా లోకేష్
.