బాలయ్య బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్ అయిన రెండు సినిమాలు...

బాలయ్య బాబు( Hero Balakrishna ) సినిమాల్లో ఇప్పటి వరకు విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నప్పటికీ ఆయన కెరియర్ లో ప్లాప్ అయిన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి అవి ఎలాంటి సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం…

 Nandamuri Balakrishna Biggest Disasters,nandamuri Balakrishna,flop Movies,blockb-TeluguStop.com

బాలయ్య బాబు నర సింహా నాయుడు సినిమా( Narasimha Naidu ) హిట్ అయిన తర్వాత ఆయన తర్వాత చేసే సినిమా మీద జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి .ఇక అలాంటి టైం ఆయన సీమ సింహం( Seema Simham ) అనే సినిమా చేశాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుంది అని అనుకున్నారు కానీ కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయింది…ఈ సినిమా కి సి రామ్ ప్రసాద్ డైరెక్టర్…ఈయన అతకు ముందు చిరునవ్వుతో అనే సినిమా తీసి విజయం సాధించడం తో బాలయ్య ఆయనకి చనేస్ ఇచ్చాడు ఆయన డైరెక్షన్ బాగున్నప్పటికీ సినిమా స్టోరీ లో పెద్ద గా దమ్ము లేకపోవడం తో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది…

ఇక బాలయ్య బాబు సినిమాల్లో డిజాస్టర్ అయిన మరో సినిమా ఒక్క మగాడు( Okka Magadu ) ఈ సినిమా కి వై వి ఎస్ చౌదరి డైరెక్టర్ కాగా, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది… ఈ సినిమా చేస్తున్న టైం లో బాలయ్య తో పాటు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు అయినప్పటికీ ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అనుకుంటే బాలయ్య బాబు కెరియర్ లో భారీ డిజాస్టర్( Disaster ) గా మిగిలింది…ఈ రెండు సినిమాలు మాత్రం బాలయ్య తో పాటు ప్రేక్షకులను భారీగా మోసం చేసాయి అనే చెప్పాలి…

 Nandamuri Balakrishna Biggest Disasters,Nandamuri Balakrishna,Flop Movies,Blockb-TeluguStop.com

నిజానికి బాలయ్య బాబు హిట్ కొడితే అది పక్క బ్లాక్ బస్టర్( Blockbuster ) అవుతుంది లేదా ప్లాప్ అవుతుంది కానీ డిజాస్టర్ అవ్వడం చాలా తక్కువ అయితే ఈ రెండు సినిమాల విషయం లో మాత్రం బాలయ్య లెక్క చాలా వరకు తప్పింది అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube