రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ

రాజమండ్రి: బారికేడ్లు బద్దలు కొట్టుకుంటూ బాబు గారికోసం వేలాదిగా జైలు వద్దకు తరలి వస్తున్న ప్రజలు.రాజమండ్రి కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ.

చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జైలు బయట దృశ్యం.బయటకి వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.

తాను నిర్దోషిని అని, ఏ తప్పు చేయలేదని తెలిపారు.ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కష్టపడతా.

రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లి గృహానికి చేరుకోనున్న చంద్రబాబు.ప్రారంభం అయిన బాబు క్యాన్వయి.

Advertisement

వందల కారులు బాబు వెంట.కోలాహలంగా మారిన రాజమండ్రి పరిసరాలు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు