డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. అసెంబ్లీ ముందుకు స‌వ‌ర‌ణ బిల్లు

ఏపీలోని డాక్ట‌ర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార‌నుంది.యూనివ‌ర్సిటీ పేరును మార్చుతూ ప్ర‌భుత్వం బిల్లును రూపొందించింది.

డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యంగా మారుస్తూ నేడు స‌వ‌ర‌ణ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.ఈ బిల్లును ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు