నాగశౌర్య భార్య అనూష శెట్టి నెల సంపాదన ఎంతో తెలుసా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైనటువంటి వారిలో నటుడు నాగశౌర్య (Naga Shaurya) ఒకరు.ఈయన హీరోగా ఊహాలు గుసగుసలాడే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అనంతరం ఛలో సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి నాగ శౌర్య సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి.

రంగ బలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.

ఇలా సినిమాల పరంగా ఈయన బిజీగా ఉన్న సమయంలోనే బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి(Anusha Shetty)అనే అమ్మాయితో గత ఏడాది వివాహం జరిగింది.వీరిద్దరిది ప్రేమ వివాహం చేసుకున్నారు.వీరి వివాహం గత నెల 20 వ తేదీన జరిగింది.

Advertisement

అనూష సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె నెల సంపాదన మాత్రం భారీగా ఉందని చెప్పాలి.ఈమె ఇంటీరియర్ డిజైనర్ (Interior designer) గా బెంగళూరులో స్టార్ హోటల్స్, సినీ సెలబ్రిటీల ఇంటికి కూడా డిజైనర్ గా పనిచేస్తున్నారు.

ఇలా డిజైనర్ గా భారీ ప్రాజెక్ట్ అందుకున్నటువంటి అనూష శెట్టి నెల సంపాదన కూడా భారీగానే ఉందని చెప్పాలి.ఈమె నెలకి సుమారు 30 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది.ఇలా ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా నాగ శౌర్య కంటే భారీగానే సంపాదిస్తున్నారు.

నాగ శౌర్య ఏడాదికి ఒక సినిమా చేసిన 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.కానీ అనూష శెట్టి మాత్రం 6 నెలలోనే అంత మొత్తంలో సంపాదిస్తున్నారు చెప్పాలి.

ఇలా ఇంటీరియర్ డిజైనర్ గా భారీగా సంపాదిస్తున్నారని విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు