యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న నాగ చైతన్య...

ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లలో చాలా మంది కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు అలాంటి వాళ్ల లో రాహుల్ సాంకృత్యాయన్( Rahul Sankrityayan ) ఒకరు… ఈయన విజయ్ దేవరకొండ తో తీసిన టాక్సీ వాలా సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాతో ఆయనకి డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.

 Naga Chaitanya Next With Young Directors,naga Chaitanya, Young Directors,akkinen-TeluguStop.com

ఇక దాంతో నాని లాంటి ఒక హీరోని పెట్టీ తీసిన శ్యామ్ సింగరాయ్ సినిమా( Shyam Singha Roy ) కూడా ఒక పెద్ద హిట్ గా నిలిచింది.

దాంతో ఈ డైరెక్టర్ కి ఇండస్ట్రీ లో మంచి గిరాకీ పెరిగింది ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు అందరూ కూడా ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…అందులో భాగంగానే హీరో నాగచైతన్య( Hero Naga Chaitanya ) ఆయన దగ్గర ఉన్న ఒక కథ ని చెప్పమని అడిగినట్లు గా కూడా తెలుస్తుంది…ఇక ఆయన ఒక మంచి కథ రెఢీ చేసి నాగచైతన్య కి చెప్పాలి అని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

 Naga Chaitanya Next With Young Directors,Naga Chaitanya, Young Directors,Akkinen-TeluguStop.com

అయితే ఈ మధ్య నాగ చైతన్య సినిమా లైనప్ కనక చూసుకుంటే చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది ఇప్పటికే చందు మొండేటి( Chandoo Mondeti ) తో ఒక సినిమా చేస్తున్న నాగ చైతన్య ఇక ఇప్పుడు రాహుల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా కనక వర్క్ ఔట్ అయితే నాగచైతన్య వరుసగా సినిమాలు హిట్లు కొట్టడం పక్క అని చాలా మంది ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈయన కొత్త కథ ల కోసం అలాగే మంచి కథలకోసం వెతుకుతూ అలాంటి కథలు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళకి మంచి అవకాశాల్ని ఇస్తు సినిమాలు తీసే విధంగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube