విశాఖ లో వైఎస్ఆర్ కప్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన విజయ సాయి రెడ్డి

విశాఖ, రుషికొండ ఏ 1 గ్రాండ్ లో వైఎస్ఆర్ కప్ ను ప్రారంభించిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి. అదిప్ రాజు కామెంట్స్.

బయటే క్రీడల్లో నే కాకుండా పొలిటికల్ లో కూడా క్రికెట్ ను చూస్తున్నాం.జగన్ మోహన్ రెడ్డి కుప్పం లో సిక్స్ కొట్టి అసెంబ్లీ లో చంద్రబాబు ను ఔట్ చేశారు.

ముఖ్యంగా యువత లో స్ఫూర్తిని నింపడానికి వైఎస్ఆర్ కప్ ను నిర్వహిస్తున్నాం.మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్.

విజయ సాయి రెడ్డి మమ్మల్ని అమరావతి కి విశాఖ కి పరిగెట్టిస్తున్నరు.క్రీడల్లో పేద ధనిక అనే తేడాలు ఉండవు.

Advertisement

క్రీడలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి ప్రాధాన్యత ఇస్తారు.విజయ సాయి రెడ్డి కామెంట్స్.

విశాఖ లో ప్రజలను ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్లాలని నా ముఖ్య ఉద్దేశం.విశాఖ లో యువతను ఉత్తేజపరుస్తూ ఉంటే రానున్న రోజుల్లో రంజీలలో, ఐపీఎల్ లో ఆడే అవకాశాల్లో మెండుగా ఉంటాయి.

గత సంవత్సరంలో 443 టీమ్ లు ఆడటానికి వచ్చాయి.ఈ సంవత్సరం అతకన్న ఎక్కువ టీమ్ లు రావాలని ఆశిస్తున్న.

జనవరి 9 ఈ పోటీలు ముగించడానికి ముఖ్య కారణం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు చేసిన రోజు అదే రోజు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వైఎస్ఆర్ కప్ పోటీలకు మొత్తంగా 7000 కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు.అలాగే 300లకు పైగా వాలంటీర్లు, 7 గురు ఫిట్నెస్ నిపుణులు పాల్గొంటున్నారు.రానున్న రోజుల్లో ఈ వైఎస్ఆర్ కప్ అనేధి నిర్వహించారు అనే వదంతులు వస్తున్నాయి కానీ అవన్నీ తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలి.

Advertisement

తాజా వార్తలు