Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ ఆస్తికులను కృష్ణానది దుర్గా ఘాట్ లో కలపనున్న సినీ నటుడు మహేష్ బాబు....

సూపర్ స్టార్ కృష్ణ ఆస్తికులను కృష్ణానది దుర్గా ఘాట్ లో కలపనున్న సినీ నటుడు మహేష్ బాబు….హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సినీ నటుడు మహేష్ బాబు….

 Movie Actor Mahesh Babu Will Join Superstar Krishna Devotees At Krishna River Du-TeluguStop.com

మహేష్ బాబుతో కలసి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న గల్లా జయదేవ్, మహేష్ బాబు బాబాయ్ శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, త్రివిక్రమ్,….భారీ బందోబస్తు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ కృష్ణా నదికి బయలుదేరిన మహేష్ బాబు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube