కొడుకు భవిష్యత్తు గురించి ఆ తల్లితండ్రుల సంభాషణ చూస్తే ప్రేమంటే ఏంటో అర్ధమవుతుంది.!

ప్రేమంటే అర్దాలు మారిపోతున్నాయి.ఆకర్షణ,అవసరం ప్రేమకు పర్యాయపదాలుగా మారుతుంటే.

 Mother And Father Discussion About Son Future Study-TeluguStop.com

అక్కడక్కడ ఒకరిద్దరు ప్రేమకి సరైన నిర్వచనం చెప్తున్నారు.మనమేం కోల్పోతున్నాం అనేది అప్పుడప్పుడు కొన్ని సంఘటనల వలన తెలుస్తుంది.ఇక్కడ మీరు చదివే అమ్మానాన్న సంభాషణ కూడా మీరు కోల్పోతున్నదేంటో తెలియచేస్తుంది…

చారి మంచం మీద కూర్చోని వుంటాడు …అతని భార్య సరస్వతి లోపలికీ వస్తుంది.…
సరస్వతి: మందులు వేస్కున్నారా?
చారీ: హే … వెస్కున్నా … వాడు తిన్నాడా?
సరస్వతి:హా ఇప్పుడే తిని పడుకున్నాడు,ఇంతకి వెల్లినా పని ఏమైంది?
చారీ: ఏముంది… కాలేజీ సీటు కావాలంటే 50 లక్షల అడుగుతున్నారు …
సరస్వతి: అమ్మో అంత డబ్బా ……
చారి: మ్ …
సరస్వతి: ఆంతా అంటే కష్టం కదా … ఎక్కడనుండి తెస్తాం?
చారీ: మన ఊరిలో వున్న పొలం అమ్మేద్దాం అనుకుంటున్నా .
సరస్వతి: అదేంటండీ.అవి మీ రిటైర్మెంట్ తర్వాత పనికొస్తాయని కదా ఉంచారు ఇప్పుడు అది అమ్మేస్తే ఎలా.?
చార్లీ: రిటైర్మెంట్ ది ఏముంది లేవే, ఇంకా పదేళ్లు వుంది కదా … అప్పుడు చూద్ధామ్ లే …
సరస్వతి: అవి అమ్మితే కాలేజ్ సీటు కొనోచా … సరిపోతాయా …
చారీ: సరీపోతాయ ఎంటే లేదు … ఇంకా ఒక పాతిక లక్షలు అప్పు తీసుకోవాలి …
సరస్వతి: మల్లీ అప్పా.ఇప్పటికే వచ్చే జీతం ఇంటి లోన్ కే సరిపోతుంది.

ఇంటి ఖర్చులు,పెరుగుతున్న ధరలు, రెండు నెలలకొకసారి వచ్చే పండుగలు ఎలా అండీ…
చారీ: ఎముంది లేవే … ఇంక కొంచెమ్ ఎక్కువ కష్టపడతా.
సరస్వతి: మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.మార్నింగ్ ఎప్పుడో వెళ్తుననారు.రాత్రికి ఎప్పుడో వస్తున్నారు.

పనుల్లో పడితింటున్నారో లేదో మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.

చారీ: పిచ్చిదానా .మనం ఇంతా కష్టపడేది మన పిల్లల గురించే కదా.వాళ్లు బాగుంటే మనం బాగున్నట్టే.
సరస్వతి: కాని మన గురించి కూడా చుస్కోవాలి …
చారీ: మనగురించి అంటే స్వార్ధం… వాడు ఒకకమంచి స్థానంలో వుండాలి అన్న నా తపనలో కూడా స్వార్ధం వుందీ కదా సరస్వతి…
సరస్వతి: అయినా వాడు సంపాదించి మనకు పెడతాడా ఏంటి,వాడు వాడి పెళ్లాం ,వాడి పిల్లలు అంతే కదా.మనం ముసలోళ్లం అయ్యాక మనల్ని చూస్తాడనే నమ్మకం నాకైతే లేదు.
చారీ: చూడవే.రెేపు వాడు గోప్పోడి అయి,నన్ను కార్లో తిప్పాలని కాదు.

ఈ ప్రపంచంలో పాన్ షాప్ నడిపేవాడి నుండి రాజకీయ నాయకుడు వరకు ప్రతి ఒక్క తండ్రికి ఒక్కటే ఆశ.
తను పడిన కష్టాలు తన కొడుకుపడకూడదని,,ప్రపంచంలో ప్రతి తండ్రి స్వార్ధపరుడే .
సరస్వతి:అది కరెక్టే … కాని …
చారీ: కానీ లేదు…ఇంకేం లేదు కానీ …కాస్త ఆ జండూబామ్ అందుకో.తలనొప్పిగగా ఉంది.
సరస్వతి: అయ్యో మార్చేపోయాను …ఇదిగో షర్ట్ మీకొసమే తెచ్చా … ఎలా వుందీ?
చారీ: నాకేందుకు ఇప్పుడు ఇవన్నీ.వాడికి తీస్కోవచ్చుగా …
సరస్వతి: అబ్బా … ఎప్పూడు చుడు పిల్లలు … పిల్లలు.నాకు ముందు మీరు,తర్వాతే వాళ్లు .
చారీ: అబ్బా.సర్లేవే.ముందు ఆ జండూబామ్ అందుకో… ముండూ అట్తే అ జాండు బమ్ మరియు హుగో …
(జండూ బల్మి చేథిలో పెడుతు …)
సరస్వతి: ఇదిగోండి.మీకో స్ట్రాంగ్ కాఫీ తెస్తా ఆగండి …
చారీ: ఇప్పుడేమీ వద్దు లేవే…
సరస్వతి: అబ్బా … మీరుండండి …
(అన అక్కడి నంది లిచి వేల్లి పోతంధి …)
చారీ: ఇదో పిచ్చి మాలోకం … దీనికి నేను,పిల్లలు తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube