మోహన్ బాబు ఇక మీదట సినిమాలు చేయలేడా..?

Mohan Babu Can't Do Movies Anymore , Mohan Babu , Rajendraprasad , Tollywood , Movies , Srikanth , Jagapathi Babu ,Manchu Vishnu

ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు అందరూ కూడా మంచి సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెలుతున్నారు.ఇక ఇదే క్రమంలో రాజేంద్రప్రసాద్,( Rajendraprasad ) జగపతిబా( Jagapathi Babu )బు, శ్రీకాంత్ లాంటి నటులు హీరో గా వాళ్ల కెరియర్ ముగిసిన తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా,విలన్లుగా సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.

 Mohan Babu Can't Do Movies Anymore , Mohan Babu , Rajendraprasad , Tollywood-TeluguStop.com

ఇక వీళ్ళతోపాటుగా మోహన్ బాబు ( Mohan babu )లాంటి సీనియర్ నటుడు కూడా అప్పట్లో హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Jagapathi Babu, Manchu Vishnu, Mohan Babu, Rajendraprasad, Srikanth, Toll

హీరో గా ఆయన సినీ కెరియర్ ఎప్పుడో ముగిసినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎక్కువ సినిమాల్లో చేయలేకపోతున్నాడు కారణం ఆయన హీరో గా చేసిన తర్వాత ఇలా ఇంకొక హీరో సినిమా లో చేయడం తనకి ఇష్టం లేక సినిమాల్లో చేయడం లేదు.

Telugu Jagapathi Babu, Manchu Vishnu, Mohan Babu, Rajendraprasad, Srikanth, Toll

వాళ్ళ కొడుకులు అయిన విష్ణు( Manchu Vishnu ), మనోజ్ సినిమాల్లో అయితే చేస్తున్నాడు.ఇక ఆయన చేసిన సినిమాలు 500 లకి పైన ఉండటంతో ఆయన ప్రత్యేకించి ఇప్పుడు సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు.అందుకే ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.ఇక ఆయన చివరగా చేసిన సన్నాఫ్ ఇండియా సినిమా భారీ డిజాస్టర్ అయింది.ఇక దాంతో ఆయన సినిమాలు చేయడం నిలిపివేశారు ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ దొరికితే మళ్ళీ సినిమాలో నటిస్తాను అని చెప్పినప్పటికీ అయన మళ్లీ సినిమాల్లో నటిస్తాడు అనే గ్యారెంటీ అయితే లేదు, కానీ ఒకప్పుడు మోహన్ బాబు అంటే డైలాగులు సూపర్ గా చెప్తాడు అనే పేరు అయితే ఉంది అందుకే ఆయనకి డైలాగ్ కింగ్ అనే బిరుదు కూడా ఉంది.ఇక ఈయన హీరోగా సినిమాలు చేసినప్పుడు ఈయన తో పాటు చేసిన జగపతిబాబు,రాజేంద్రప్రసాద్,శ్రీకాంత్ లాంటివారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారి మంచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను దక్కించుకుంటున్నారు.

ఈయన కూడా అదే తరహాలో సినిమాలు చేస్తే బాగుంటుందని మోహన్ బాబు అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube