Prime Minister Modi : ప్రపంచ ప్రధానులలో తిరుగులేని నేతగా మోడీ..!!

భారతదేశానికి మోడీ ప్రధానమంత్రి అయ్యాక.ప్రపంచ స్థాయిలో ఇండియా … శక్తివంతమైన దేశంగా కీర్తించబడుతుంది.

 Modi Is An Unstoppable Leader Among World Leaders , Modi, India,world Leaders, M-TeluguStop.com

చాలా రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది.అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా ఇండియాతో స్నేహం చేయడానికి.

చాలా సందర్భాలలో ముందుకు రావడం జరిగింది.ఇటువంటి తరుణంలో ప్రపంచ స్థాయి ప్రధానులలో.

ఎవరు టాప్ అనే దానికి సంబంధించి “మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్” గ్రూప్ అనే సంస్థ సర్వే నిర్వహించడం జరిగింది.ఈ సర్వేలో ప్రపంచంలో ఉన్న అందరి ప్రధానుల కంటే 77% రేటింగ్ తో మొదటి స్థానంలో మోడీ నిలిచారు.

రెండో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని అంటోని 56% రేటింగ్ కైవసం చేసుకోవడం జరిగింది.

ఆ తర్వాత మూడో స్థానంలో 41%తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిలిచారు.

ఇంకా 38% రేటింగ్ తో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో నాలుగో శాతంలో నిలిచారు.బ్రిటిష్ కొత్త ప్రధాని రిషీ సునక్ 36%తో 5వ స్థానంలో నిలిచారు.

జపాన్ ప్రధాని కిషిండా 23%తో ఆరో స్థానంలో నిలిచారు.ఈ రీతిగా 22 దేశాల అధినేతల రేటింగ్స్ నీ మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ విడుదల చేయడం జరిగింది.

ఈ సంస్థ ప్రభుత్వాలు మరియు నాయకుల తీరును ట్రాక్ చేస్తుంటది.ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచంలో ఉన్న అందరి ప్రధానుల కంటే 75% రేటింగ్ సాధించి మోడీ తొలి స్థానంలో నిలిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube