బుల్లెట్ ప్రూఫ్ కారుపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

MLA Rajasingh Hot Comments On Bullet Proof Car

బుల్లెట్ ప్రూఫ్ కారుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.తనకు సెక్యూరిటీ నిమిత్తం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు పదే పదే మొరాయిస్తోందని తెలిపారు.

 Mla Rajasingh Hot Comments On Bullet Proof Car-TeluguStop.com

ఈ క్రమంలో ఆ కారు ఎక్కడ ఆగిపోతుందో తెలియదని చెప్పారు.ఎన్ని సార్లు సమస్య వచ్చినా రిపేర్ చేయించి మళ్లీ అదే బుల్లెట్ ప్రూఫ్ కారును పంపిస్తున్నారని వెల్లడించారు.

పాడైపోయిన వెహికిల్ ను ఎందుకు మళ్లీ పంపిస్తున్నారని అడిగితే కేసీఆర్ అదే పంపాలని చెప్పినట్టు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారని ఆరోపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube