ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది.మొత్తం ఏడు స్థానాలకు గాను ఎనిమింది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

 Mla Quota Mlc Counting Has Started In Ap-TeluguStop.com

రాత్రి లోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు టీడీపీ అభ్యర్థితో పాటు ఆ పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడులు లెక్కింపు కేంద్రంలోకి వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube