మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా- ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కామెంట్స్.మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒక చెంచా.

 Mla Pinnelli Ramakrishna Reddy Fires On Ex Mla Yarapatineni Details, Mla Pinnell-TeluguStop.com

పల్నాడు పర్యటనలో చెంచాలమాట్లలు విని రాజశేఖర్ రెడ్డి, జగన్ ను విమర్శించటం లోకేష్ కు సరిగాదు.

లోకేష్ ఆడకాదు మగకాదు, దేనికి పనికిరాడు.

యరపతినేని మగడివైతేరా నువ్వు నేను తెల్చుకుందాం.నీకు నీ చెంచాలకు తోక కత్తిరిస్తా.

తెలుగు దేశం పార్టీ మీది కాదు, దొంగతనంగా లాక్కున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube