ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం వైసీపీ ఫోకస్

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో పార్టీ ముఖ్యనేతలు,ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా సమావేశం

 Mla Kotamreddy's Affair Is Ycp's Focus , Ycp, Cm Jagan, Balineni Srinivasa Reddy-TeluguStop.com

బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ :సీఎంతో ముగిసిన నెల్లూరు జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం నెల్లూరు రూరల్ కొత్త ఇంఛార్జిపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ పై కూడా చర్చించాము ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటాము.

పేర్ని నాని కామెంట్స్:ముఖ్యమంత్రి మీద ప్రేమ వుంటే ఎన్ని ఫోన్ ట్యాపింగ్ లు జరిగిన భయపడాల్సిన పని ఏంటి చంద్రబాబుతో చర్చలు జరిగాయి కాబట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ అని డ్రామాలు ఆడుతున్నారు.కోటంరెడ్డి పోయినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టమేమీ లేదు పదవి దక్కలేదు కాబట్టే ఏదో కారణంచేత బయటకి వెళ్లే ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది పోతే అంత మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube