నా జీవితంలో ఇలాంటి సమావేశం పెట్టాల్సి వస్తుందని అనుకోలేదువై.సి.పి.పెట్టక ముందు నుంచి పని చేస్తున్నాఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నపుడు చిత్త శుద్దితో పని చేశా అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు కోరుకున్నా గుర్తింపు ఇవ్వకపోయినా ప్రజల కోసం పని చేస్తున్నాజగన్ గురించి వై.సి.పి.పై ఏనాడూ పరుషంగా మాట్లాడలేదు బారా షాహిద్ దర్గా కు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదు ఆర్థిక శాఖకార్యదర్శి రావత్ తీరును విమర్శించా పార్టీకి వీర విధేయుడైన నన్ను ఇబ్బంది పెట్టారు జగన్.సజ్జల.
విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది.
ముఖ్యమంత్రి ఆలోచించాలి నేను ఐఫోన్ వాడుతున్నా నా మిత్రుడు లంకా రామ శివా రెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడా.
నా ఫ్రెండ్ ఐ ఫోన్ఇ ద్దరూ రికార్డ్ చేయలేము రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐ.జి.సీతారామాంజనేయులు నాకు ఫోన్ చేశారునా ఫోన్ ట్యాప్ అవుతోందని చెప్పారు ఆడియో పంపారు ఆధారాలు ఉన్నాయి కాబట్టే ట్యాపింగ్ జరిగిందని చెప్పా ఎం.ఎల్.ఏ మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఆగదు మంత్రులు.హై కోర్టు జడ్జీలు…న్యాయవాదులు.
ఐ.ఏ.ఎస్.లు.ఐ.పి.ఎస్.లు.మీడియా ప్రతినిధులు.ఎం.
పి.లు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు.
ట్యాపింగ్ పై ఎవరు నాకు సమాధానం చెబుతారు 98499 66000 నుంచి సీతారమంజనేయులు ఫోన్ చేశారు.ఇది ఆయన నెంబర్.చెక్ చేసుకోండజగన్.సజ్జల.
విజయ్ సాయి రెడ్డి ఫోన్లను కేంద్రం ట్యాప్ చేసినట్లు మీకు ఆధారాలు వస్తే మీ స్పందన ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి ఆలోచించాలి నేను ఐఫోన్ వాడుతున్నా నా మిత్రుడు లంకా రామ శివా రెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడా.నా ఫ్రెండ్ ఐ ఫోన్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయి.
వీరిలో 35 మంది ఎం.ఎల్.ఏ.లు పలువురు మంత్రులు.నలుగురు ఎం.పి.లు కూడా ఉన్నారు నాకు చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారు.భవిద్యత్ ప్రణాళిక పై కార్యకర్తలతో చర్చించా.
చంద్రబాబు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని కార్యకర్తలకు చెప్పా.
నాకు ఏమి పదవులు ఇవ్వలేదువందలాది మందికి కాభినెట్ హోదా ఉన్న పదవులు ఇచ్చారు నేను దేనికి పనికి రానని పార్టీ భావించింది మరో ఐ.పి.ఎస్.అధికారి నాకు.ట్యాపింగ్ పై సమాచారం ఇచ్చారుఆయన పేరు చెప్పను ఇంటెలిజెన్స్ ఐ.జి.సీతారామాంజనేయులు నన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు.నేను మహా నాయకుడిని అని చెప్పడం లేదుప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న నాపై నిఘా పెట్టారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఒక పోలీస్ అధికారి చెప్పారు దేనిని నేను నమ్మలేదు కలలో కూడా ట్యాప్ చేస్తారని అనుకోలేదు 20 రోజులముందు ట్యాపింగ్ కు సంబంధించి అదారాలు లభించాయి.
సి.
ఎం.జగన్ లేదా సజ్జల చెప్పి ఉంటేనే ట్యాప్ చేశారు అధికార పార్టీ ఎం.ఎల్.ఏ.ల ఫోన్లు ట్యాప్ చేయడం అంత సులభం కాదు నన్ను అనుమానుంచిన చోట ఉండకూడదని నిర్ణయించుకున్నా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా ట్యాపింగ్ వ్యవహారం బయట పెడితే ప్రభుత్వానికి.ఇద్దరు ఐ.పి.ఎస్.అధికారులకు ఇబ్బంది అవుతుందని భావించా మీడియాలో వచ్చిన వార్తల పై నన్ను వివరణ అడగా లేదు నన్ను అనుమానించిన చోట ఉండ కూడదని నిర్ణయించుకున్నా నేను అధికారికంగా చెప్పాకున్నా…ఇన్ చార్జీ ని నియమిస్తామని బాలినేని చెప్పారు నేను వెళ్లే పరిస్థితి మీరు కల్పించారు నా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి ఈ నెంబర్ ను ఏ.సి.బి లో ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు వాడుతున్నారు.ఇప్పుడు ట్రూ కాలర్ లో పేరు మార్చినట్లు వున్నారు.
దీనికి బాలినేని ఏమి సమాధానం చెబుతారుట్యాపింగ్ పై గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు సరి కాదు విచారణ చేయమని చెబుతున్నా వ్యవస్థలు అన్నే మీ వద్దే ఉన్నాయి వాస్తవసలు వెలుగులోకి వస్తాయి ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాజగన్ కు నా మీద నమ్మకం లేనప్పుడు ఎకొనసాగ కూడదని అనుకున్నా మౌనంగా వై.సి.పి.ని వీడాలనుకున్నా భవిష్యత్ కార్యాచరణ మళ్లీ ప్రకటిస్తా.నా తమ్ముడిని బాలినేని పిలిచారా .మేమే వెళ్ళామా అనేది త్వరలో చెబుతా గుడివాడ అమర్నాథ్ ట్యాపింగ్ కాదని చెప్పడం సరికాదు
.