స్పీకర్ ను కలిసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

స్పీకర్ కు తన ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖను సమర్పించిన రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామావళి ఆమోదించిన స్పీకర్ పోచారంఅంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం కు నివాళులర్పించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.అసెంబ్లీ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా రాజీనామ చేస్తున్న సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది .

 Mla Komatireddy Rajagopal Reddy Was The First To Meet The Speaker Komatireddy Ra-TeluguStop.com

ప్రజలు ఆత్మగౌరవం కోరుకున్నారు.

నేడు కేసిఆర్ కుటుంబం అరాచక పాలన సాగిస్తుంది నేను రాజీనామ చేస్తున్న అంటే కేసిఆర్ దిగి వస్తున్నారు నా రాజీనామాతో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారు తెలంగాణకు కేసిఆర్ నుంచి విముక్తి కల్పిస్తారు పడుకుంటే లేస్తే మునుగోడు ప్రజలు గుర్తు రావాలి.

నన్ను గెలిపించి ప్రజలు పాపం చేశారా అభివృద్ది కోసం కేసిఆర్ ను కలువలని చూస్తే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు ఉప ఎన్నిక పై ప్రజలు మాట్లాడుకుంటున్నారు

ఎందుకు ఉప ఎన్నిక వస్తోంది స్వార్థం ఉంటే ఉప ఎన్నిక కోరుకోరు.నా మునుగోడు ప్రజల పై ఉన్న నమ్మకం తో రాజీనామ చేసి తీర్పు కోరుదైర్యం లేకపోతే నేను ఈ పని చేసే వాడిని కాదు.

నా పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నా కోసం చేసే యుద్ధం కాదు.ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజల పై ఉంది.

నిరుద్యోగులు, ప్రజలకు వైద్యం కోసం, పేదలకు ఇళ్ల కోసం, పెన్షన్ ల కోసం నా రాజీనామనేను రాజీనామ అనగానే గట్టుప్పల్ మండలం వచ్చింది.సీఎం కు సిరిసిల్ల సిద్దిపేట, గజ్వేల్ తప్ప ఇతరులు కనిపించడం లేదు.

ప్రాజెక్టులు కట్టొద్దని మేము చెప్పలేదు.లక్ష రుణ మాఫీ ఏమైంది.

వరి కొనలేమని చేతులు ఎత్తేశారుమిషన్ భగీరథలో 25వేల కోట్లు దోచుకున్నది నిజం కాదాజీతాలు ఇవ్వాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.టీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందిగంగుల, ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ అజయ్ ఉద్యమకారులాతెలంగాణలో ప్రజా స్వామ్యం లేదు స్పీకర్ నా రాజీనామ ఆమోదిస్తారు అనుకుంటున్న

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube