శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గంలో నాల్గవ రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.ఎమ్మెల్యే బాలకృష్ణతో సెల్ఫీలు దిగటానికి పోటెత్తిన అబిమానులు కార్యకర్తలు.
జై బాలయ్య జై జై బాలయ్య అంటు నినాదాలతో హోరెత్తించిన అబిమానులు.
మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి ఆద్య ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
మీ కుటుంభానికి నేను అండగా ఉంటానని మీరు ధైర్యంగా ఉండాలని చిన్నారి తల్లితండ్రులకు భరోసా ఇచ్చిన బాలయ్య.