పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి విడదల రజినీ బిడ్డలు.మంత్రి రజినీ కామెంట్స్.
సంక్రాంతి పండగ అంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు. అలాగే మహిళలు అయితే ముగ్గుల తోటి సంక్రాత్రి పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు.
మగవారు అయితే గాలిపటాలు ఎగరవేస్తూ సంక్రాంతి సంస్కృతిని తెలియజేస్తూ ఉంటారు.ఈ పండుగ రాష్ట్ర ప్రజలు.
నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సం సంతోషాలతో.పిండి వంటలతో ఈ పండుగను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను.దూర దూరాన ఉన్నటువంటి బంధువులు అందరూ కలిసి ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగ మీ అందరి కుటుంబాలలో సుఖసంతోషాలు నిండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి రజిని.