Congress Minister Ponguleti Srinivasa Reddy : కాంగ్రెస్ లో జూనియర్‎‎ను.. ఎలా సీఎం అవుతా..: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి( Congress Minister Ponguleti Srinivasa Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లో తాను జూనియర్‎‎నన్న ఆయన తానెలా సీఎం అవుతానని ప్రశ్నించారు.

 Minister Ponguleti Srinivasa Reddy About Lok Sabha Elections-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటున్నారని పేర్కొన్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) తెలంగాణలో పదకొండు ఎంపీ సీట్లను ఈజీగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మూడు సీట్లలో పోటాపోటీ ఉంటుందని, బీజేపీ రెండు సీట్లను గెలుస్తుందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్( BRS ) ఒకటి లేదా రెండు ఎంపీ స్థానాలను గెలిచే అవకాశం ఉందని వెల్లడించారు.

అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనన్న మంత్రి పొంగులేటి తాగునీటి కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube