అనారోగ్యం కారణంగా మృతి చెందిన మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు..

అనారోగ్యం కారణంగా మృతి చెందిన ముఖ్యమంత్రి వియ్యంకుడు మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు. మృతదేహాన్ని రాయదుర్గం లోని ఓరియన్ విల్లాకు తరలించిన కుటుంబ సభ్యులు.

 Minister Ktr Father In Law Passed Away Details, Minister Ktr, Minister Ktr Fathe-TeluguStop.com

పార్థివ దేహాన్ని నివాళులర్పించడనికి వస్తున్న ప్రముఖులు రాజకీయ నాయకులు.

పాకల హరినాధ్ రావు పార్థివాదేహనికి నివాళులర్పించిన హోం శాఖ మంత్రి మహముద్ అలి, Mlc కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ సతిమణి శోభ, స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, మెయర్ విజయలక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube