టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు.అనిత పదే పదే చంద్రబాబు 72 సంవత్సరాలు వృద్ధుడు కాదు.27 ఏళ్ల యువకుడి అంటోంది.వంగలపూడి అనితకు ఈ విషయం ఎళా తెలుసునేది స్పష్టంగా చెప్పాలి.72 ఏళ్ల చంద్రబాబు 27 ఏళ్లు యువకుడిలా పని చేస్తుంటే.35 ఏళ్ల లోకేష్ ఎందుకు పని చేయలేకపోతున్నాడు.







