నోటికొచ్చినట్లు మాట్లాడితే టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నాలుక చీరేస్తాం.రోడ్డు మీద కనబడితే నీకు రోజులు దగ్గర పడినట్లే.
తాగుబోతు, తిరుగుబోతువు.నువ్ సీఎంను ఏకవచనంతో తిడతావా.
నీ సంగతి తేలుస్తామంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చోడవరం వైసీపీ ప్లీనరీలో హెచ్చరించారు.అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తి సభ్యత మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని విరుచుకుపడ్డారు.







