మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ) సొంత పార్టీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్( Anjaiah Yadav ) తలపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రంగారెడ్డి జిల్లా ( Rangareddy )కేశంపేట మండలంలో వివిధ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తలపై కొట్టడంతో అక్కడున్న వారు ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వకుండా మంత్రి ఇలా వ్యవహరించడం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు కొట్టారని తెలియాల్సి ఉంది.







