టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరమైనా కొన్నారా అని ప్రశ్నించారు.
శ్రీకాకుళంలో పేదలకు ఇళ్లు కట్టాలనుకున్న స్థలంలో టీడీపీ కార్యాలయం కోసం స్థలం లాక్కున్నారని మంత్రి ధర్మాన తెలిపారు.వైసీపీ వచ్చాక ఇళ్ల కోసం రూ.500 కోట్లు పెట్టి స్థలం కొన్నామన్నారు.రాష్ట్రంలో పేదవారికి సొంత ఇళ్లు ఇవ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు.







