ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజుల నుండి అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.గౌరవ వేతనం పెంచాలని.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీ లకు భారీ ఎత్తున జీతాలు పెంచడం జరిగింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అంగన్ వాడీ హెల్పర్లు మరియు వర్కర్లు ధర్నాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ.
.( Ministe Botsa Satyanarayana )స్పందించడం జరిగింది.
అంగన్ వాడీ డిమాండ్లపై సీఎం జగన్( CM jagan ) సానుకూలంగా ఉన్నారని చెప్పారు.తెలంగాణలో కంటే ఎక్కువ గౌరవ వేతనం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఈ అంశాన్ని పరిశీలిస్తున్నం.మూడు నెలలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.వెంటనే సమ్మె విరమించి విధులో చేరాలి.ప్రమోషన్ లు, వయోపరిమితి విషయంలో సడలింపులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడం జరిగింది.
గుజరాత్ రాష్ట్రంలో తప్ప మరే రాష్ట్రంలో అంగన్ వాడీ లకు గ్రాట్యుటీ లేదు.అని తెలిపారు.
కాగా ఆల్రెడీ రెండు కీలక డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.అంగన్ వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోషన్లను ఇచ్చేందుకు వయోపరిమితి పెంపుతో పాటు.
వర్కర్ లు, హెల్పర్లకు టీఏ, డీఏలు చెల్లించేందుకు ఉద్దేశించిన.మరో ఉత్తర్వు కూడా జారీ చేయడం జరిగింది.
అయితే గౌరవ వేతనం పెంచాలని..
అంగన్ వాడీలు..
రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు.