Minister Balineni Srinivasa Reddy Fires on TDP | ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా పోటీ చేస్తుంది
దేవినగర్ ట్రెండ్ సెట్ మాల్ లేఔట్ లో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డి
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పులు మేం సరిదిద్దుతున్నాం.పూర్తి వివరాలు కోసం స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#MInisterBalineniSrinivasReddy #YCP #YSJagan






