మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటర్

తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి అంబటిల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు.

 Minister Ambati's Counter To Minister Harish Rao's Comments-TeluguStop.com

ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావు గానీ, కేసీఆర్ కు గానీ లేదన్నారు.తమ రాష్ట్రం గురించి విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు హరీష్ రావు సిద్ధమా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube