సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి.అంబటి రాంబాబు కామెంట్స్ నా నియోజకవర్గ ప్రజలు ఉల్లాసంగా ఉత్చాహంగా గడపాలి.
సరదా కోసం లక్కి డ్రా పెట్టాం.కొంతమంది కడుపు మాంటతో ఏదేదో చేస్తున్నారు.
పెద్దఎత్తున సంక్రాంతి లక్కీ డ్రా బహుమతులు ఇస్తున్నాం.