మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ( Former Minister Kanna Laxminarayana ) నా ప్రత్యర్ధి కనుక దూకుడు పెంచుతున్నా .ప్రత్యర్థులను డీ కొట్టడంలో దుకుడుగానే ఉంటా.
కన్నాకు భద్రత తొలగించిన విషయం నాకు తెలియదు.చంద్రబాబు ద్వారా ప్రమాదం ఉందని గతం లో కన్నా చెప్పాడు.
అదే చంద్రబాబు( Chandrababu Naidu ) సంక లో కన్నా కూర్చున్నాడు కాబట్టి ప్రమాదం లేదని కన్నా కు భద్రత తొలగించి ఉండొచ్చు.పురంధేశ్వరి( Purandeswari ) వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు.
మేము స్పందించే స్తాయి రాష్ట్రంలో ఆపార్టీకి లేదు.గతంతో పోలిస్తే ఇప్పుడే రాష్ట్ర ఖజానా మెరుగ్గా ఉంది.
సంక్షేమం అభివృద్ధి తో కలిపి అద్భుతంగా పరిపాలన సాగుతుంది.రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది.







