దుర్గాఘాట్ లో పాముకు దహన సంస్కారాలు చేసిన దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు..

ఇంద్రకీలాద్రి పై గత కొన్నేళ్లుగా సంచరిస్తున్న రెండుపాములు నిన్న సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద చనిపోయిన ఒక పాము మనుషుల మాదిరిగానే పాముకు దహన సంస్కారాలు చేసిన వైదిక కమీటి సభ్యులు గతం నుంచి భక్తులకు, అర్చకులకు దర్శనమిస్తున్న పాము ఇటీవల అంతరాలయంలో కనిపించి మాయమైన పాము కొండపైన రెండు పాములను అత్యంత పవిత్రంగా భావిస్తున్న అర్చకులు.

నిన్న ఒక పాము చనిపోవడంతో దహన సంస్కారాలు చేసిన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలంటున్న దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు.

Members And Priests Of The Durgagudi Vedica Committee Performed The Cremation Of

తాజా వార్తలు