హరీష్ శంకర్ చేతుల మీదుగా సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణ‌మ్మ‌’ నుంచి మెలోడి సాంగ్ రిలీజ్

వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణ‌మ్మ‌’ .ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.

 Melody Song Release From Satyadev's Latest Movie ''krishnamm By Harish Shankar ,-TeluguStop.com

వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.కృష్ణ‌మ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.త్వ‌ర‌లోనే మూవీని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్ర‌వారం చిత్ర యూనిట్ ‘ఏమ‌వుతుందో మ‌న‌లో.’ అనే మెలోడి సాంగ్‌ను పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు.

అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ పాడారు.పాట‌ను గ‌మ‌నిస్తే ప్రేమ‌లో గాఢ‌త‌ను తెలియ‌జేసేలా ఉంది.

మ‌న‌సులోని భావాల‌ను ప్రేమికులు బ‌య‌ట‌కు వ్య‌క్తం చేయ‌లేన‌ప్పుడు మ‌న‌సుల‌తో ఊసులాడుకుంటార‌నేలా హ‌వ భావాల‌ను చ‌క్క‌టి ప‌దాల‌ను వ్య‌క్తిం చేశారు.పాట మ‌న‌సుకి హ‌త్తుకుంటోంది.

స‌న్ని కూరపాటి విజువ‌ల్స్ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చి పెట్టాయి.రీసెంట్‌గా విడుద‌లైన ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా టీజర్‌కి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.

స‌త్య‌దేవ్ యాక్టింగ్‌లోని ఇన్‌టెన్సిటీ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube