తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత సైలెంట్ లవ్‌ స్టోరీ వీళ్లదే..!

సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ కథ లు అనేవి సర్వ సాధారణ విషయం.అప్పట్లో నాగార్జున – అమల మొదలుకుని ఎన్నో ప్రేమ జంటలను చూశాం.

 Mega Prince Varun And Lavanya Love Story Details, Lavanya Tripathi, Varun Tej, M-TeluguStop.com

అంతకు ముందు కూడా ప్రేమ జంటలు ఉన్నాయి… ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఒక హీరో ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం అనేది నాగార్జున – అమల నుండి ఎక్కువగా ప్రచారం జరగడం మొదలు అయ్యింది.ఆ తర్వాత చాలా మంది హీరో లు హీరోయిన్స్ ప్రేమలో పడటం జరిగింది.

అయితే కొందరి ప్రేమ వ్యవహారం ఆదిలోనే అంతం అయ్యింది.కొందరు మాత్రం తక్కువ సమయంలోనే విడిపోయారు.

నాగ చైతన్య మరియు సమంత లు చాలా సంవత్సరాలు ప్రేమించుకున్నారు.

Telugu Varun Tej, Varuntej, Varunlav-Movie

కానీ ప్రేమించుకున్నంత కాలం కూడా పెళ్లి తర్వాత కలిసి ఉండలేదు అనే విషయం తెల్సిందే.నాగ చైతన్య మరియు సమంత ప్రేమ మరియు పెళ్లి వ్యవహారం ఏ స్థాయి లో హడావుడి జరిగిందో అందరికి తెల్సిందే.ఇతర సెలబ్రెటీల ప్రేమ వ్యవహారం కూడా చాలా హడావుడి ఉంటుంది.

కానీ వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య ల( Lavanya Tripathi ) ప్రేమ వ్యవహారం మాత్రమే చాలా సైలెంట్‌ గా సాగింది.అసలు వీరిద్దరు ప్రేమలో ఉన్నారా లేరా అన్నట్లుగా జనాలకు అనుమానం కలిగింది.

Telugu Varun Tej, Varuntej, Varunlav-Movie

అప్పుడప్పుడు వార్తలు అయితే వచ్చాయి కానీ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పారేస్తూ వచ్చారు.ఎట్టకేలకు ఆ ప్రేమ వార్తలు నిజమే.తాము ఇద్దరం ప్రేమించుకున్నాం… పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దం అయ్యాం అంటూ ప్రకటించారు.నిన్న వివాహ నిశ్చితార్థం( Engagement ) జరిగింది.మొత్తానికి టాలీవుడ్ లో ఇంత సైలెంట్‌ ప్రేమ ను ఇప్పటి వరకు చూడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఎంతో మంది సెలబ్రెటీలకు వీరి యొక్క ప్రేమ ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube