నమిత పెళ్ళి జరుగుతోంది ... పెళ్ళికొడుకు ఎవరంటే

ఎప్పుడు ఈ జెనరేషన్ వారు చేడ్డిలు వేసుకున్న వయసులో సినిమాలు చేయడం మొదలుపెట్టింది నమిత.ఆకర్షణీయమైన రూపం ఉండటంతో కెరీర్ మొదట్లోనే ఇటు తెలుగులో, అటు తమిళంలో ఈ అమ్మడుకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి.

 Namitha To Get Married With This Guy-TeluguStop.com

కాని ఎందుకో, తెలుగు పూర్తిగా వదిలేసి, కేవలం తమిళ సినిమాలపైనే దృష్టిపెట్టింది.అయితే నమిత వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అవలేదు.

తమిళంలో కొద్దికాలంలోనే స్టార్ అయిపొయింది.ఆ తరువాతే తమిళ తంబీల కోసమే లావేక్కింది.

అలాంటి ఫిగర్ ని ఇక్కడి వారు మెచ్చరు అని మనవారు పట్టించుకోవడం మానేశారు.కాని తమిళంలో మాత్రం గుడి కట్టేశారు.

కాని ఎంతకాలం ఉంటుంది ఆ అభిమానం? కొద్దిరోజులకే తమిళవారి టెస్టు మారి నమిత పూర్తిగా డవున్ అయిపొయింది.చివరకి సంపాదన కోసం బిగ్ బాస్ షో మీదా ఆధారపడే స్టేజికి వచ్చింది

ఇదిలా ఉంటే ఈమధ్య నమిత పెళ్ళి అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

అదేమీ సరదానో, విచిత్రంగా సీనియర్ నటుడు, నమిత కన్నా డబుల్ వయసు ఉన్న శరత్ బాబుకి నమితాని లింక్ చేసిపడేసారు.విషయం మరీ వైరల్ వెళ్లకముందు ఇటు శరత్ బాబు, అటు నమిత రూమర్ ని ఖండించారు అనుకోండి.

అది రూమర్ కాని, ఇప్పుడు మాత్రం నమిత పెళ్ళి నిజంగానే జరగబోతోంది.ఈ విషయాన్ని స్వయంగా నమితానే చెప్పేసింది

తమిళ మూడల్, నిర్మాత వీరాని పెళ్లాడబోతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది ఈ బొద్దుగుమ్మ.

ఈ నెల 24న వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube