నందుల పేటలో కాళీ స్థలములో గంజాయి మొక్కను పెంచుతున్న ఓ యువకుడుమొక్కకు వచ్చిన ఆకులు కోసి అరకేజి ఆకులు ఎండపెట్టిన యువకుడు దాడి చేసి గంజాయి మొక్కను, అరకెజి గంజాయిని పట్టుకున్న పోలీసులుగంజాయి మొక్కలు మరికొన్నీ చోట్ల పెంచుతునట్టు అనుమానంనిండుతుడు గోపిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు అనుమానం గత కొన్ని రోజుల నుంచి గంజాయిపై దాడులు చేస్తున్న పోలీసులు
తాజా వార్తలు