ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు నార్కోటెక్ టెస్ట్ చేయించాలని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ డిమాండ్ చేశారు.ఆప్ ఎమ్మెల్యేలతో బేరం జరిగిందంటున్నారు.
డిప్యూటీ సీఎం ఎప్పుడు ఏం చెప్తారో.? మాట్లాడుతున్నారో.? అర్ధం కావడం లేదని వ్యాఖ్యనించారు.అరవింద్ కేజ్రీవాల్ అవినీతిలో ఒక్కో మంత్రి చిక్కుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీలో సైతం వింతగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.లెప్టినెంట్ గవర్నర్ పై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.







