రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం షాక్..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మణిపూర్ ప్రభుత్వం( Manipur Govt ) షాక్ ఇచ్చింది.కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు( Bharat Nyay Yatra ) హంసపాదు ఎదురైంది.

 Manipur Government Shocked Rahul Gandhi Bharat Nyay Yatra Details,manipur Govern-TeluguStop.com

ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే భారత్ న్యాయ యాత్ర అనే పేరుతో చేయనున్న ఈ యాత్ర మణిపుర్ నుంచి ముంబై వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్( Imphal Palace Ground ) నుంచి భారత్ న్యాయ యాత్రను నిర్వహించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.దీంతో కాంగ్రెస్ ఇంఫాల్ లోని వేరే ప్రాంతం నుంచి యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది.

షెడ్యూల్ ప్రకారమే యాత్ర జరుగుతుందని కాంగ్రెస్( Congress ) వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube