ఇక సెలూన్స్ లో మనుషులు ఉండరు.. అన్ని రోబోలే!

ఈ మధ్యకాలంలో ఎన్నో వింతలను మనం చూస్తూనే ఉన్నాం.ఆ వింతలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.

అలా ఉంటాయి ఆ వింతలు.ఇక పోతే మొన్నటికి మొన్న కరోనా భాదితులకు రోబోలు సేవలు చేసిన సంగతి తెలిసిందే.

Man, Robot, Haircuts, Saloons-ఇక సెలూన్స్ లో మను�

ఇంకా అచ్చం అలాంటి రోబోలే ఇప్పుడు సెలూన్స్ హెయిర్ కట్ చేస్తున్నాయి.అవి చేసే పని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అలా ఉంటుంది ఆ రోబో పనితనం.స్టఫ్ మేడ్ హేర్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

ఎందుకు అనుకుంటున్నారా? ఆ వీడియోలో ఓ రోబో ఎవరి సహాయం లేకుండా దాని చేతులతో ఆ యువకుడి జుట్టును చకచకా కట్ చేస్తుంది.నిజానికి ఈ కరోనా వైరస్ కాలంలో సెలూన్ కి హెయిర్ కట్టింగ్ కోసం వెళ్లి కూడా కరోనా తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి.

దీంతో ఎంతోమంది జుట్టు పెరిగిన సరే ఇంట్లోనే ఉంటున్నారు.కొంతమంది ఇంట్లోవారితోనే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు.ఇంకా అలాంటి సమయంలో ఇలాంటి రోబోలు రావడం అనేది మంచి విషయం అనే చెప్పాలి.

మరి ఆ రోబో పనితనం ఏంటో మీరు ఓ సారి ఈ వీడియోలో చూసి తెలుసుకొండి.

అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!
Advertisement

Click to Watch Video Here..

తాజా వార్తలు