ఓటిటి లో సత్తా చాటుతున్న మలయాళీ సినిమాలు...మరి తెలుగు సినిమాల పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry )లో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు.

ఇక ఇలాంటి సినిమాలను చేస్తున్న దర్శకులు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.

ఇక ముఖ్యంగా మలయాళం సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఓటిటి సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాదిస్తున్నారు.కానీ మన దగ్గర ఉన్న యంగ్ డైరెక్టర్లు ఓటిటి సినిమాలను చేయడంలో గాని, ఆ సినిమాలను సక్సెస్ చేయడంలో గాని ఫెయిల్ అవుతున్నారు.

ఇక ఆ సినిమాల విషయంలో చాలా వరకు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు.ఇక ప్రస్తుతం మన తెలుగు సినిమా దర్శకులు కూడా ఓటిటి ( OTT )లో భారీ సక్సెస్ ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు.

అయినప్పటికి వాళ్ళకి సక్సెస్ లు మాత్రం కరువవుతున్నాయనే చెప్పాలి.

Advertisement

కారణం ఏంటి అంటే మనం చేస్తున్న సినిమా నుంచి తెలుగు దర్శకులు చాలా వరకు ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమాల్లో కూడా డిమాండ్ భారీగా పెరిగింది.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఓటిటి లో వచ్చే సినిమా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం చాలా ఇగర్ గా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

మరి ఓటిటి లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు సత్తా చాటుకోలేక పోతుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక మొత్తానికైతే ఓటిటి లో వస్తున్న సినిమా నుండి కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగుతుండటం విశేషం.

ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఓటిటి లో మంచి గిరాకీ అయితే ఉంది.మరి అలాంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇకమీదట అయిన ఓటిటి లో మంచి సినిమాలు వచ్చి తెలుగు సినిమా దర్శక నిర్మాతలకి భారీ సక్సెస్ లను సాధించి పెట్టాలని ప్రేక్షకులు భావిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేయాలంటే ఆ దర్శకుడి తర్వాతే ఎవరైనా?
Advertisement

తాజా వార్తలు